Home

»

Tv News

అగ్నిపరీక్షకు సిద్ధమైన బిగ్‌బాస్ 10.. ఎవరు హౌస్‌లోకి వస్తారో తెలుసా!

Jun 27, 2026 2:50PM

బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్షకు ఆడిషన్స్ కోసం వీడియోస్ పంపించమంటూ బిగ్ బాస్ టీమ్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఇక ఈ కొత్త సీజన్ కి ఎవరెవరు వెళ్తారు అనే పేర్లు చాలా మందివే వినిపిస్తున్నాయి. రీసెంట్ గా  బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు లేటెస్ట్ కంటెస్టెంట్ బజ్ ద్వారా కొన్ని ఇంటరెస్టింగ్ పేర్లు బయటకు వస్తున్నాయి. "సెలబ్రిటీస్ కేటగిరీ నుంచి ఫస్ట్ అప్రోచ్ ఐన పేరు బయటకు వచ్చింది . కడలి రౌతుని బిగ్ బాస్ టీమ్ అప్ప్రోచ్ ఐనట్టు టాక్ వినిపిస్తోంది. ఐతే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా లేదు. మీ ఒపీనియన్ ఏంటి ? హౌస్ లోకి వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుందా ?" "స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖను బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ ఐనట్టు లేటెస్ట్ బజ్. ఐతే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. 

హౌస్ లోకి వస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతారా ? " అని అడుగుతున్నారు. బిగ్ల్ బాస్ టీమ్ అరేంజ్మెంట్స్ ఐతే చేస్తోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసే పనిలో పడింది. ఇక ముందు అగ్నిపరీక్ష కూడా అంత టఫ్  గా నిర్వహించేట్లు కనిపిస్తోంది. చాలా మంది కూడా ఆడిషన్స్ కి వీడియోస్ ని పంపిస్తున్నారు. ఐతే ప్రస్తతానికి ప్రిలిమినరీ టాక్స్ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే బిగ్ బాస్ 10 టీజర్ లు, ప్రోమోలు కూడా వైరల్ అవుతున్నాయి. కామన్ పీపుల్ క్యాటిగరిలో కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసి పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.    

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com