ENGLISH | TELUGU  

"మాగ్జిమ్ ఫొటో నాది కాదు"- విద్యాబాలన్

on Mar 8, 2011

vidya balan hot stills, vidya balan hot pics, vidya balan hot photos, vidya balan hot images, vidya balan hot wall papersప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ సెక్సీ ఫొటో ఒకటి మాగ్జిమ్ పత్రిక ముఖ చిత్రంగా ప్రచురించింది. ఈ పత్రిక ముఖ చిత్రం మీద ఉన్న ఫొటో తనది కాదనీ, తాను అలాంటి ఫోటో సెషన్ ఎన్నడూ చేయలేదనీ, అలాటి డ్రెస్ లతో అస్సలు చేయలేదనీ విద్యాబాలన్ చెపుతోంది.ఈ పత్రిక గతంలో సోనాక్షి సిన్హా ఫొటోని కూడా విద్యాబాలన్ ఫొటోలాగే ముఖ చిత్రంగా ఇలాంటిదే ప్రచురించింది. విద్యాబాలన్ తనముఖంతో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన ఫొటోని తమ పత్రిక ముఖ చిత్రంగా వేసినందుకు మాగ్జిమ్ పత్రిక మీద పరువునష్టం దావా వేస్తానని విద్యాబాలన్ అంటోంది.

ఇదంతా నిజమేనంటారా...? లేకపోతే విద్యాబాలనే అలాంటి ఫొటోని మాగ్జిమ్ పత్రికకిచ్చి పైకి ఇలాంటి కబుర్లు చెపుతుందంటారా...? మంచి కానీ చెడు కానీ దారెటువంటిదైనా ఆ ఫొటో పుణ్యమాని నటి విద్యాబాలన్ కు మాత్రం బ్రహ్మాండమైన పబ్లిసిటీ వచ్చింది. ఈ విధంగా విద్యాబాలన్ మాగ్జిమ్ పత్రిక ద్వారా మరికొంతమంది నటీమణులకి పబ్లిసిటీ సంపాదించుకోవటంలో ఆదర్శప్రాయంగా నిలిచింది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.