ENGLISH | TELUGU  

వెంకటేష్ గాయం లో "ఓంకారం"

on Mar 8, 2011

venaktesh stills, venaktesh images, venaktesh photos, venaktesh pics, venaktesh wall papers ప్రముఖ తెలుగు సినీ హీరో విక్టరీ వెంకటేష్ ఈ మధ్య విశాఖపట్టణంలో జరిగిన బాలీవుడ్ హీరోస్ వర్సెస్ సౌత్ సూపర్ స్టార్స్ 20- 20 క్రికెట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. వెంకటేష్ కి ముఖం మీద కుడివైపు గడ్డం మీద తగిలిన గాయానికి కుట్లు వేసి అప్పటికి పంపించారు డాక్టర్లు. ప్రస్తుతం ఆ గాయం చూస్తుంటే ఓంకారం గుర్తుకొస్తుంది. వెంకటేష్ కి మామూలుగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అతని గాయం కూడా ఓంకారం రూపంలో కనపడుతూండటంతో చూసే వారికి అదేదో దైవ సంకల్పంలాగ అనిపిస్తుంది.

ఆ క్రికెట్ మ్యాచ్ లో, సల్మాన్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరించిన బాలీవుడ్ హీరోస్ పై, వెంకటేష్ కెప్టెన్ గా వ్యవహరించిన బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం వెంకటేష్ ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ గాయం తగ్గగానే ఆయన తేజ దర్శకత్వంలోని "సావిత్రి' చిత్రంలోనూ, త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలోని చిత్రంలో నటిస్తారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.