Home

»

Latest News

వయ్యారాలు ఒలకబోస్తున్న విద్యాబాలన్!

Jun 30, 2016 2:00PM

"ఎవరండీ పెళ్ళైన వాళ్ళు హీరోయిన్లుగా నటించకూడదు, సిస్టర్ లేదా మదర్ క్యారెక్టర్లు మాత్రమే చేయాలని రూల్ పెట్టింది" అంటూ మొన్నామధ్య మీడియాపై రుసరుసలాడింది విద్యాబాలన్. అందుకు తగ్గట్లే ఒక ఫోటోషూట్ చేయించుకొంది. చీరలో ఇంత అందం దాగి ఉందా అని మన్మధుడు సైతం నివ్వెరపోయేలా ఉంది ఆ ఫోటోషూట్. తన స్థాయిని ఎక్కడా దిగజార్చుకోకుండా కేవలం తన నడుమందాలను మాత్రమే ప్రదర్శిస్తూ విద్యాబాలన్ ఇచ్చిన ఫోజులు చూసి మనసు మరగని మనిషి ఉండడు. 

"డర్టీ పిక్చర్"లోనే దాదాపుగా తన సొగసులన్నిట్నీ బహిర్గతపరిచేసిన విద్యాబాలన్ దగ్గర ఇక చూపించడానికి ఏమీ లేదు, అమ్మడు ఇక సపోర్టింగ్ రోల్స్ చేసుకోవాల్సిందే, పెళ్లి కూడా అయిపోయింది కదా అని కామెంట్లు చేసివారందరికీ చెంపపెట్టుగా మారాయి ఈ తాజా ఫోటోలు!

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com