
విక్టరీ వెంకటేష్ మరోసారి సెల్యులాయిడ్ పేరు ముందు నవ్వుల జడివాన చేర్చడానికి అక్టోబర్ 9 న 'ఆదర్శ 'కుటుంబం'తో వస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కలవడం అదనపు బలం. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి.
ఈ నేపథ్యంలో వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు '1971లో తన తండ్రి, దిగ్గజ నిర్మాత డి. రామానాయుడు నిర్మించిన ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ చిత్రం 'ప్రేమనగర్'లో కైకాల సత్యనారాయణ పాత్ర చిన్నప్పటి వర్షన్ అయిన 'చిన్న సత్యనారాయణ'గా చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాను. అయితే ఆ పాత్రలో నటించేందుకు మా నాన్నని 1000 పారితోషికం డిమాండ్ చేశాను. మా మేనేజర్ నేను స్కూల్ లో ఉంటె నా దగ్గరకి వచ్చి ప్రేమ నగర్ సినిమా విషయం చెప్పాడు. దాంతో మా నాన్న నా ముందే చాలా సార్లు ఆర్టిసులకి డబ్బులు ఇచ్చి ఉండటంతో ఆ విధంగా అడిగానని చెప్పుకొచ్చాడు. ప్రేమ నగర్ మూవీనే రామానాయుడు గారిని నిర్మాతగా నిలదోక్కుకునేలా చేసింది.
ఇది కూడా చదవండి: బీజేపీ ఎంపీపై హృతిక్ రోషన్ సెటైర్లు! ఏంటి, అది నిజమేనా!

ఇక ఆదర్శ కుటుంబంపై ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. యూనిట్ అయితే సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉంది. త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ గణం.
[Venkatesh PremaNagar First Remuneration Story, Venkatesh About Adarsha Kutumbam, Prem Nagar Movie, D Ramanaidu, Kaikala Satyanarayana, Suma Kanakala Interview, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





