Home

»

Latest News

వెంకటేష్ బాడీ గార్డ్ లో ప్రియమణి

Mar 14, 2011 7:11PM

priyamani hot stiils, priyamani hot images, priyamani hot pics, priyamani hot   photos, priyamani hot pictures, riyamani hot wallpapersవిక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోయే "బాడీ గార్డ్" చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని ప్రముఖ హీరోయిన్ ప్రియమణి సోంతం చేసుకుందట.

 

వెంకటేష్ "బాడీ గార్డ్" సినిమాలో ముందుగా నయనతార హీరోయిన్ గా నటిస్తుందని వినపడింది. కానీ ఆమె ఈ వెంకటేష్ "బాడీ గార్డ్" మూవీలో నటించటానికి అంగీకరించకపోవటంతో ఆ అవకాశం ప్రియమణికి దక్కిందని తెలిసింది. వెంకటేష్ "బాడీ గార్డ్" చిత్రం ముందుగా మళయాళంలో సిద్ధిఖ్ దర్శకత్వంలో పృధ్వి హీరోగా నటించగా నిర్మించబడింది. అక్కడ వెంకటేష్ "బాడీ గార్డ్" సూపర్ హిట్టయ్యింది. ఆ తర్వాత వెంకటేష్ "బాడీ గార్డ్" చిత్రం తమిళ రీమేక్ లో తమిళంలో టాప్ హీరోగా ఉన్న విజయ్ హీరోగా, అందాల తార ఆశిన్ హీరోయిన్ గా నటించింది.

 

కానీ తమిళంలో వెంకటేష్ "బాడీ గార్డ్" పెద్దగా విజయం సాధించలేదు. తెలుగులో సిద్ధిఖ్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ వెంకటేష్ "బాడీ గార్డ్" చిత్రాన్ని బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా పునర్నిర్మిస్తున్నారు. ఈ వెంకటేష్ "బాడీ గార్డ్" సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com