Home

»

Latest News

ఉరిమిలో జెనీలియా మార్షల్ ఆర్ట్

Mar 14, 2011 7:30PM

jenelia hot stiils, jenelia hot  images, jenelia hot  pics, jenelia hot  photos, jenelia   hot  wallpapers, jenelia hot  pictiresఉరిమిలో జెనీలియా మార్షల్ ఆర్ట్ అంటే మనకు మాములుగా తెలిసిన జెనీలియా హాసిని పాపలాగ చిరునవ్వులు చిందిస్తూ ముచ్చటగా కనిపించింది. కానీ విచిత్రం కాకపోతే ఈ ఉరుముతానంటం ఏమిటి...? మరి నిజంగానే జెనీలియా మార్షల్ ఆర్ట్ తో ఇరగదీస్తానంటోంది.

 

మళయాళ, తమిళ, హిందీ భాషల్లో నిర్మించబడుతున్న "ఉరిమి" అనే చిత్రంలో జెనీలియా యుద్ధ సైనికురాలి పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర కోసం జెనీలియా మళయాళ మార్షల్ ఆర్ట్ కరిపట్టు అనే యుద్ధాన్ని కూడా నేర్చుకుంది. ఈ "ఉరిమి" సినిమా కోసం మానసికంగా, శారీరకంగా కూడా జెనీలియా చాలా కష్టపడుతోందట.

 

ఈ చిత్రంలో జెనీలియా నటనకు అవార్డులు వచ్చే అవకాశం ఉంటుందని, అలాగే చాలా రివార్డులు కూడా వస్తాయనీ ఈ చిత్రం యూనిట్ అంటోంది. ఏమైనా మనకు "బొమ్మరిల్లు" చిత్రంలో హాసిని పాపగా కనిపించిన జెనీలియాకి, శశిరేఖా పరిణయంలో కనిపించిన జెనీలియాకి, ఈ "ఉరిమి" చిత్రంలో కనిపించబోయే మార్షల్ ఆర్ట్ నేర్చిన యుద్ధ సైనికురాలికీ ఈ ఫొటోలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది కదూ.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com