Home

»

Latest News

రవితేజ, తాప్సిల వీర మారిషస్ లో

Apr 13, 2011 12:17PM

రవితేజ, తాప్సిల "వీర" మారిషస్ లో షూటింగ్ జరుపుకోబోతూందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై, మాస్ రాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇంటూరి నిర్మిస్తున్న చిత్రం "వీర". రవితేజ, తాప్సిల "వీర" మూవీ ఏప్రెల్ 20 నుండి మారిషస్ లో ఒక పాట చిత్రీకరణ జరుపుకోనుంది. మారిషస్ లో ఈ రవితేజ, తాప్సిల "వీర" చిత్రంలోని ఒక పాటకు షెబీనా ఖాన్ కొరియోగ్రఫీని అందించనున్నారు.

veera wallpapers, veera stills, veera images, veera pics, veera photos, veera pictures

మారిషస్ లో ఈ రవితేజ, తాప్సిల "వీర" చిత్రం పాట చిత్రికరణ ఏప్రేల్ 20 వ తేదీ నుండి 25 వరకూ జరుగుతుంది. ఏప్రెల్ 19 వ తేదీన ఈ రవితేజ, తాప్సిల "వీర" చిత్రం యూనిట్ మారిషస్ బయలుదేరుతున్నారు. ఈ రవితేజ, తాప్సిల "వీర" చిత్రానికి తమన్ సాయి సంగీతం అందిస్తున్నారు. ఈ రవితేజ, తాప్సిల "వీర" చిత్రం వేసవి శలవుల కానుకగా "మే" నెలలో విడుదల చేయటానికి ఈ రవితేజ, తాప్సిల "వీర" చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com