Home

»

Latest News

ఇదిగో టాలీవుడ్ సుల్తాన్ లు!

Jul 18, 2016 11:51AM

ట్రేడ్ పండితులు సైతం ఊహించలేని కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్ తాజా సెన్సేషనల్ హిట్ "సుల్తాన్" కేవలం నార్త్ ఇండియాలో కాక సౌత్ లోనూ భారీ వసూళ్లు రాబడుతోంది. దాంతో "సుల్తాన్" సినిమాను మన టాలీవుడ్ హీరోలు ఎవరైనా రీమేక్ చేస్తే బాగుండు అని చాలామంది అనుకొన్నారు. ఏ హీరో అభిమాని ఆ హీరోను "సుల్తాన్"గా ఊహించేసుకోంటున్నారు. వారి ఊహకు మా "తెలుగు వన్" రూపాన్నిచ్చింది. సరదా కోసం చేసింది కాబట్టి ఏ హీరో అభిమానీ బాధపడకుండా హుందాగా తీసుకోవాలని కోరుతూ... 

 

 

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com