
తెలుగు చిత్ర పరిశ్రమని, హీరోలని, హీరోయిన్స్ ని అభిమానించే తెలుగు ప్రేక్షకులకి ఇది ఒక రకంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. స్టార్ హీరోయిన్ విడాకులు తీసుకోబుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో, సినీ సర్కిల్స్ లో భారీ భద్రత సాక్షిగా ఒక రేంజ్ లోనే చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం.
ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఒక స్టార్ హీరోయిన్ విడాకులు తీసుకుందట. త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతుందట. ప్రస్తుతం ఆమె తన భర్త కి దూరం గా, హైదరాబాద్ లోనే తన పిల్లలతో కలిసి ఉంటుందట. మరి ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్?, ఎందుకు ఇలా చేసిందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆరాలు తీయడం మొదలు పెట్టారు.
ఇవన్నీ చూసిన తర్వాత అసలు టాలీవుడ్ లో ఏమి జరుగుతోంది?, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
.webp)
అయితే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎవరు ఆ హీరోయిన్ అని నెటిజెన్స్ తమ మెదళ్లపై అదనపు భారాన్ని వేసుకొని మరి ఆలోచించడం మొదలు పెట్టారు. ఏది ఏమైనా ఆ న్యూస్ మాత్రం రూమర్ అనే టాగ్ లైన్ తో శాశ్వతంగా హల్ చల్ చేస్తుంటే బాగుంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు : ప్రియ భవాని శంకర్ పెళ్లి!
మీకు నచ్చవచ్చు: కొండగట్టులో శ్రీకాంత్!
[Tollywood Star Heroine Divorce Story, tollywood star heroine divorce, telugu actress personal life, tollywood gossips, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






