
ఎప్పటిలాగానే సినీ ప్రియులు సినిమా ఉండగా మాలో నో డల్ నెస్ అనే పరిస్థితి. దీంతో ఈ వారం థియేటర్స్ , ఓటిటిలో అడుగుపెట్టే చిత్రాలు ఇవే అంటూ సోషల్ మీడియా వేదికగా సదరు లిస్ట్ ని షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. మరి ఆ లిస్ట్ మనం కూడా చూసేద్దాం.
.ఈ వీకెండ్‌లో థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కలిపి దాదాపు 30కి పైగా కొత్త సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు క్యూ కట్టాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం 'రామాయణం' (Ramayana) మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి వంటి దిగ్గజ తారాగణం నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అలాగే కోలీవుడ్ నుంచి సూర్య నటించిన 'సీన్' (Scene), నయనతార లీడ్ రోల్ పోషించిన డివోషనల్ ఫ్యాంటసీ కామెడీ చిత్రం 'మూకుత్తి అమ్మన్ 2' (Mookuthi Amman 2) కూడా నవంబర్ 6న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.
నెట్‌ఫ్లిక్స్
బాస్ ఎక్స్ మెషీనా (ఇంగ్లిష్ యానిమేటెడ్ సిరీస్) – నవంబర్ 03
ఏ డాగ్స్ ఫెర్ఫెక్ట్ క్రిస్మస్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబర్ 04
టేకెన్: నటాలీ హాలోవే ఇంగ్లిష్ డాక్యుమెంటరీ) – నవంబర్ 04
అనస్తీషియా (పోలిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 04
బ్లాక్ డోవ్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 05
నార్త్ ఆఫ్ ద నార్త్ సీజన్ 2 (కెనడియన్ వెబ్ సిరీస్) – నవంబర్ 05
వన్ ఇయర్ టూ లివ్, బై ఏ మ్యాన్ (జపనీస్ మూవీ) – నవంబర్ 05
దిల్‌వాలీ దివాళీ (హిందీ సినిమా) – నవంబర్ ౦౫
కౌరిబురీర్ మందిర్ (బెంగాలీ వెబ్ సిరీస్) – నవంబర్ 06
పాజిబుల్ లవ్ (కొరియన్ మూవీ) – నవంబర్ 06
ఇది కూడా చదవండి: సినిమానా, తుఫానా: విక్టరీ ఎవరిది!

జియో హాట్‌స్టార్
మినియన్స్ అండ్ మాన్‌స్టర్స్ ( ఇంగ్లిష్ సినిమా) – నవంబర్ 02
ద గిల్డెడ్ ఏజ్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 02
ఐ యామ్ గేమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబర్ 06
మోటూ పత్లూ అండ్ మిస్టరీ ఆఫ్ ఏ నాగమణి (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబర్ 08
అండర్ సీజ్ (కొలంబియన్ వెబ్ సిరీస్) – నవంబర్ 06
అమెజాన్ ప్రైమ్ వీడియో
ద గ్రేటెస్ట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 04
ద వాన్ (హిందీ సినిమా) – నవంబర్ 06
ద ఇన్‌స్టిట్యూట్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 08
జీ5
బ్లైండ్ గేమ్ (హిందీ సినిమా) – నవంబర్ 04
నూర్ కోడివానవిళ్ (తమిళ మూవీ) – నవంబర్ 06
సన్ నెక్స్ట్
అనకాపల్లి (తెలుగు సినిమా) – నవంబర్ 03
సోనీ లివ్
హైవాన్ (హిందీ మూవీ) – నవంబర్ 06
ఆపిల్ టీవీ ప్లస్
స్టిక్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 04
మీసయ్య మురుక్కు (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబర్ 06
మరి ఇన్ని చిత్రాలు ఉండంగా సినీ, ఓటిటి ప్రియుల్లో డల్ నెస్ ఎందుకు ఉంటుంది చెప్పండి!
[This week Ott Theatrical Releases, Nov First Week ott theatrical releases, November OTT releases, new movies this week, theater releases, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]






