Home

»

Latest News

నైజాంలో 172 థియేటర్లలో పవన్ తీన్ మార్

Apr 12, 2011 11:56AM

teen maar wallpapers, teen maar stills, teen maar images, teen maar pics, teen maar photos, teen maar picturesనైజాంలో 172 థియేటర్లలో పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" చిత్రం విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ .సి. పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం"తీన్ మార్". ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం విశేష ప్రేక్షకాదరణతో ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" చిత్రానికి ఇప్పటికే సగం విజయాన్ని అందించింది.

 

ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజున వెయ్యి థియేటర్లలో నాలుగు వేల షోస్ వేస్తున్నారట. అలాగే ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" చిత్రాన్ని నైజాం ఏరియాలో సుమారు 172 థియేటర్లకన్నా ఎక్కువ థియేటర్లలో విడుదల చేయటానికి ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" చిత్ర నిర్మాత గణేష్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేశారు. హిందీలో సూపర్ హిట్టయిన "లవ్ ఆజ్ కల్" చిత్రాన్ని "తీన్ మార్" చిత్రంగా రీమేక్ చేస్తున్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" చిత్రాన్ని ఏప్రెల్ 14 వ తేదీన విడుదల చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com