Home

»

Latest News

పవన్ కళ్యాణ్‍ తీన్ మార్ సెన్సారు ఏప్రెల్ 8న

Apr 7, 2011 12:09PM

trisha hot wallpapers, trisha hot stills, trisha hot images, trisha hot pics, trisha hot photos, trisha hot picturesపవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" సెన్సారు ఏప్రెల్ 8న రిలీజ్ కానుంది. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, అందాల తార త్రిష హీరోయిన్ గా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్". హిందీలో సూపర్ హిట్టయిన "లవ్ ఆజ్ కల్" చిత్రాన్ని తెలుగులో ఈ "తీన్ మార్" చిత్రంగా పునర్నిర్మిస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" చిత్రం రేపు అంటే ఏప్రెల్ ఎనిమిదవ తేదీన సెన్సారుకి వెళ్ళనుంది. సెన్సారులో ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" చిత్రానికి "ఎ" సర్టిఫికేట్ ను ఇస్తారో, క్లీన్ "యు" సర్టిఫికేట్ నిస్తారో లేక "ఎ/యు" సర్టిఫికేట్ నిస్తారో రేపు సాయంత్రానికి తెలుస్తుంది.


ఈ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ త్రిల మధ్య ఒక లిప్ లాక్ కిస్ సీన్ ఉందని తెలిసింది. ఈ లిప్ లాక్ వల్ల సెన్సారు వారు బహుశా ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" చిత్రానికి "ఎ" సర్టిఫికేట్ ఇచ్చే అవకాశముందని సినీ పండితులు భావిస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" చిత్రం యొక్క ఆడియో ఇప్పటికే రిలీజై విశేష ప్రేక్షకాదరణ పొందుతూంది. ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" చిత్రాన్ని ఏప్రెల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com