Home

»

Latest News

సుప్రీమ్ నాలుగు రోజుల కలెక్షన్ రిపోర్ట్...!

May 10, 2016 12:34PM

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, తన రేంజ్ ను పెంచుకునే పనిలో మొదటి అడుగు వేశాడు. సుప్రీంతో కెరీర్లోనే బెస్ట్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు. నాలుగురోజుల్లో 9.95 కోట్ల వరల్డ్ వైడ్ కలక్షన్లను సాధించాడు సాయి ధరమ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సుప్రీంలోని సాయి నటనకు, కామెడీ సీన్స్ కు ఫుల్ మార్కులు పడుతున్నాయి. గోల్డెన్ హ్యాండ్ దిల్ రాజు మరో హిట్టును తన ఖాతాలో వేసుకున్నట్టే అంటున్నారు ట్రేడ్ పండితులు. సుప్రీమ్ నాలుగు రోజుల కలెక్షన్ రిపోర్ట్..

నైజాం                                      3.33

సీడెడ్                                      1.23

నెల్లూరు                                    0.24

కృష్ణా                                        0.63

గుంటూర్                                   0.69

వైజాగ్                                        0.90

తూర్పు గోదావరి                          0.88

పశ్చిమ గోదావరి                           0.80

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్  1.25

వరల్డ్ వైడ్ షేర్ (టోటల్)                   9.95

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com