Home

»

Latest News

సుమంత్ హీరోగా రవి చావలి చిత్రం

Mar 21, 2011 11:25AM

sumanth stills, sumanth images, sumanth pics, sumanth photos, sumanth pictures, sumanth wallpapers సుమంత్ హీరోగా దర్శకుడు రవి చావలి ఒక చిత్రం ప్రారంభించనున్నారు. సుమంత్ హీరోగా, ప్రియమణి, విమలా రామన్ హీరోయిన్లుగా, వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో, కుమార్ బ్రదర్స్ నిర్మించగా, ఇటీవల విడుదలైన "రాజ్" ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈసారి రవిచావలి దర్శకత్వంలో సుమంత్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడిన థ్రిల్లర్ మూవీలో నటించటానికి అంగీకరించారట. ఈ సుమంత్ హీరోగా రవి చావలి చిత్రం వచ్చే నెలలో అంటే ఏప్రెల్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం.

ఈ సుమంత్ హీరోగా మూవీ ప్రారంభించనున్న రవి చావలి గతంలో సామాన్యుడు వంటి చక్కని చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సామాన్యుడు సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాక ఈ చిత్రానికి నంది అవార్డు కూడా వచ్చినట్టుంది. మరి అలాంటి దర్శకుడు రవి చావలి దర్శకత్వంలో, సుమంత్ హీరోగా నటించే చిత్రం గురించి హీరో సుమంత్ చాలా ఆశలు పెట్టుకున్నారట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com