Home

»

Latest News

'శక్తి' లో బోడీ గార్డ్ గా యన్ టి ఆర్

Mar 5, 2011 4:40PM

ntr shakti wall papers, ntr shakti stills, ntr shakti photos, ntr shakti images, ntr shakti pics, ntr shakti   movie stills, ntr shakti working stills'శక్తి' మూవీలో యన్ టి ఆర్ బోడీ గార్డ్ గా నటిస్తున్నాడని తెలిసింది. ఈ "శక్తి" చిత్రంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ గా నటిస్తున్నాడని సమాచారం. తన బాస్ అంటే నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ కి హెడ్ అయిన ప్రభు కూతురు (ఇలియానా) కి బాడీ గార్డ్ గా 'శక్తి' సినిమాలో యన్ టి ఆర్ నటిస్తున్నాడట. అంతే కాకుండా 'శక్తి' ఫిలింలో యన్ టి ఆర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో 'రుద్ర' రాజుగా కూడా నటిస్తున్నాడట.

 

'శక్తి' సినిమా ఫస్ట్ హాఫంతా యన్ టి ఆర్ బాడీ గార్డ్ గానే కనిపిస్తాడట. 'శక్తి' మూవీలో యన్ టి ఆర్ ఇలియానాకి బాడీ గార్డ్ గా ఉండగా అనేక దాడులు వారిపై జరుగుతాయట.'శక్తి' సినిమాలో యన్ టి ఆర్ బాడీ గార్డ్ గెటప్ అదిరిందనీ, యన్ టి ఆర్ అభిమానులు ఆ బాడీగార్డ్ గెటప్ లో యన్ టి ఆర్ ని చూసి థ్రిల్ గా ఫీలవుతారని ఈ 'శక్తి' చిత్రం యూనిట్ అంటోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com