Home

»

Latest News

పూరీ 'బుద్ధ'లో నేహ బదులు ఛార్మి

Mar 5, 2011 6:05PM

puri jagannath, charmi hot photos, charmi spicy pics, charmi hot images, charmi hot photos, charmi hot stills, charmi hot wall papers పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలీవుడ్ లో నిర్మించబడే "బుద్ధ" చిత్రంలో ముందుగా "చిరుత" ఫేం నేహాశర్మ నటిస్తుందని వినపడింది. ఇప్పుడి నేహా శర్మ స్థానంలో ఛార్మిని తీసుకుంటున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ విషయమై నేహాశర్మని అడిగిన విలేఖరులకు "అబ్బెబ్బె పూరీ నన్నేం తీయలేదండీ. నాకే డేట్లు కుదరక ఆ "బుడ్డా"లో చేయనని చెప్పాను" అని అంది.

 

ఏది ఏమైనా పురీ జగన్నాథ్ దర్శకత్వంలో, ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించే "బుద్ధ" చిత్రంలో నటించే అవకాశం ఛార్మికి దక్కింది. పూరీ జగన్నాథ్ ఈ "బుద్ధ" చిత్రాన్ని రానున్న ఏప్రెల్ నెలలో ప్రారంభించనున్నాడు. ఈ లోగా రామ్ గోపాల్ వర్మ, హరీష్ శంకర్ లతో కల్సి పూరీ జగన్నాథ్ "పెళ్ళి" చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. నిజానికి పూరీ జగన్నాథ్ ఈ "బుద్ధ" చిత్రాన్ని పోయిన సంవత్సరమే మొదలెట్టాల్సింది.అమితాబ్ ఆరోగ్యం బాగోకపోవటం వల్ల ఈ యేడాదికి వాయిదా పడింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com