Home

»

Latest News

సీతారామ‌శాస్త్రికి శ్వాస స‌మ‌స్య‌.. ఐసీయూలో చికిత్స‌!

Nov 27, 2021 8:16PM

 

ప్ర‌ఖ్యాత సినీ గేయ‌ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. శ్వాస స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ను మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. అక్క‌డ ఐసీయూలో ఉంచి ఆయ‌న‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సీతారామ‌శాస్త్రి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నార‌నీ, ఆయ‌న ఆరోగ్య స్థితి నిల‌క‌డ‌గా ఉంద‌నీ, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌నీ కుటుంబ స‌భ్యులు తెలిపారు.

 

Aslo read:  కొవిడ్ నుంచి కోలుకుంటున్న క‌మ‌ల్ హాస‌న్!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com