Home

»

Latest News

సర్దార్ భామ బికినీలో పిచ్చెక్కిస్తోంది గురూ..!

Mar 30, 2016 12:46PM

సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ సరసన ఐటెం సాంగ్ లో ఆడిపాడింది రాయ్ లక్ష్మి. తెలుగు తమిళ్ లో చాలా సినిమాల్లో చేసినా, ఈ భామకు సరైన బ్రేక్ రాలేదు. అప్పటికీ అందాల ఆరబోతకు కూడా అడ్డు చెప్పను అని సిగ్నల్స్ ఇచ్చినా, మనోళ్లు సినిమాల్లో ఉపయోగించలేకపోయారు. దీంతో ఇక ఆఖరి ప్రయత్నంగా బాలీవుడ్ లో అడుగుపెట్టేసింది.

దశాబ్దం క్రితం, స్కర్ట్ వేస్తే చాలా హాట్ అనే టైం లో, జూలీ సినిమాలో ఫుల్ గా అందాల ఆరబోతతో హిట్ కొట్టాడు దీపక్ శివదాసాని. ఆ తర్వాత హిట్ లేకపోవడంతో, మళ్లీ జూలీ 2 అనే టైటిల్ పెట్టి హిట్టు మెట్టుక్కాలని గట్టిగా పట్టుబట్టాడు. సినిమాలో రాయ్ లక్ష్మి స్టిల్స్ చూసి కుర్రకారుకు మతిపోతోంది. బికినీలు, సింగిల్ పీస్ లు వేసుకుని, వీలైనంత స్కిన్ షో తో అమ్మడు కుమ్మేసింది. సినిమా హిట్టవుద్దో లేదో గానీ, రాయ్ కి మాత్రం ఐటెం గర్ల్ గా మరో ఐదు పది అవకాశాలు రావడం కన్ఫామ్..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com