Home

»

Latest News

సమంత ఆఖరి మూవీ అదేనా!

Jun 26, 2026 6:35PM

 

సమంత(Samantha).. ఈ పేరుకి తెలుగు సినిమా ప్రేక్షకులకి ఉన్న అనుబంధం యొక్క వయసు దశాబ్దంన్నర పైనే. సమంత మలయాళీ కదా అన్నా కూడా అభిమానులు, ప్రేక్షకులు తెలుగు అమ్మాయే అని గొడవపడే పరిస్థితి. అంతలా తెలుగుతనం ఉట్టి పడే పెర్ఫార్మ్ తో  దూసుకుపోతూ వస్తుంది. ప్రెజెంట్ 'మా ఇంటి బంగారం' తో సందడి చేస్తూ రికార్డు కలెక్షన్స్ ని రాబట్టి తన స్టామినా ఏ పాటిదో సెల్యులాయిడ్ కి మరో సారి చాటి చెప్తుంది.


రీసెంట్ గా సమంత భర్త ప్రముఖ దర్శకుడు రాజ్ డికే  ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు సమంత సినిమాలు చేయనని చెప్పింది. కానీ నేనే ఒప్పించి 'మా ఇంటి బంగారం' చేయించాను అని చెప్పాడు. దీంతో సమంత చివరి మూవీ 'మా ఇంటి బంగారం' అని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. సమంత ఆల్రెడీ ప్రెగెన్సీ అనే విషయం తెలిసిందే.

Also read: Nandamuri: నందమూరి ఫ్యాన్స్ కి షాక్! ఈ ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టేనా!

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com