Home

»

Latest News

యస్ పత్రిక కవర్ పేజీపై ప్రియా ఆనంద్

Apr 18, 2011 9:59AM

యస్ పత్రిక కవర్ పేజీపై ప్రియా ఆనంద్ ఫొటో పెట్టారు. ఇంతకీ ఈ ప్రియా ఆనంద్ ఎవరాని కదా మీ అనుమానం. సిద్ధార్థ్ హీరోగా, నిత్య మీనన్, ప్రియ ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "180".ఈ చిత్రానికి జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మరి యస్ పత్రికంటే చెన్నై నుండి ప్రచురితమయ్యే సత్యం సినిమా వారి పత్రిక "సింప్లీ సత్యం'" నే యస్ పత్రిక అంటారు.ఈ యస్ పత్రిక ఏప్రెల్ 2011 ఇష్యూ కవర్ పేజీపై ప్రియ ఆనంద్ ఫొటోని ప్రచురించారు.

priya anand hot wallpapers, priya anand hot stills, priya anand hot images, priya anand hot pics, priya anand hot photos, priya anand hot pictures

లోపలి పేజీలో బిపాసా బసు, ఎరిక్ బనా వంటి పేముఖ తారల ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ ప్రియ ఆనంద్ గతంలో రానా హీరోగా నటించగా, రీచా గంగోపాథ్యాయ హీరోయిన్ గా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "లీడర్" సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో ప్రియ ఆనంద్ నటిస్తున్న చిత్రం"180" కావడటం విశేషం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com