Home

»

Latest News

ప్రారంభమైన పవన్, త్రివిక్రమ్ కొత్త మూవీ

Nov 5, 2016 11:41AM

2019 నాటికి ఎన్ని సినిమాలు కుదిరితే అన్ని సినిమాలు చేయాలని ఫిక్సయ్యారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారు . ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "కాటమరాయుడు" సినిమాని శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు పవన్. ఇదే సమయంలో తన ప్రాణ మిత్రుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఎన్నో చర్చల తర్వాత అది ఇవాళ కార్యరూపం దాల్చింది. ఇవాళ ఉదయం రామానాయుడు స్టూడియోలో పవన్-త్రివిక్రమ్‌ కొత్త సినిమా ప్రారంభమైంది. "దేవుడే దిగి వచ్చిన" వర్కింగ్ టైటిల్‌గా భావిస్తున్న ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com