Home

»

Latest News

పాష్ పోరీస్ ఇన్ ద పబ్!

Nov 9, 2016 3:35PM

హాయ్! వెల్ కమ్ టూ వన్ మోర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ పాష్ పోరీస్! మనం చాలా సార్లు ఆకాశంలో నక్షత్రాల మీద మనసు పెట్టి పక్కనే వున్న పువ్వుల్ని పట్టించుకోం! ఈ కాలం పాష్ పోరీస్ లో చాలా మంది అలానే చేసేస్తుంటారు! అమెరికన్ డ్రీమ్స్ ను ఛేజ్ చేస్తూ ఇండియన్ ఎమోషన్స్ ను మిస్సైపోతుంటారు! పబ్బులోని హెవీ మ్యూజిక్ కారణంగా... ఇంటి పక్క నుంచి వినిపించే మెలోడి వినలేకపోతుంటారు! ఇంతకీ మన హైందూకొచ్చిన అమెరికన్ ప్రాబ్లం ఏంటి? పబ్బులో ఎదురైన ఇండియన్ షాకేంటి? ఇంటి పక్కనే దొరికిన గ్రేట్ సొల్యూషన్ ఏంటి? రండి... పాష్ పోరీస్ ఎపీసోడ్ 5లో తెలుసుకుందాం...

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com