Home

»

Latest News

తీన్ మార్ లో పవన్, త్రిష లిప్ లాక్

Apr 7, 2011 1:56PM

trisha hot wallpapers, trisha hot stills, trisha hot images, trisha hot pics, trisha hot photos, trisha hot pictures"తీన్ మార్" లో పవన్, త్రిష లిప్ లాక్ కిస్ చేశారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, అందాల తార త్రిష హీరోయిన్ గా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్". హిందీలో సూపర్ హిట్టయిన "లవ్ ఆజ్ కల్" చిత్రాన్ని తెలుగులో ఈ "తీన్ మార్" చిత్రంగా పునర్నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ త్రిల మధ్య ఒక లిప్ లాక్ కిస్ సీన్ ఉందని తెలిసింది.


మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎప్పుడూ ఇలాంటి లిప్ లాక్ కిస్ సీన్లు ఉండవు. ఎందుకంటే ఇలాంటి వాటికి పవన్ కళ్యాణ్ ఫక్తు వ్యతిరేకి. కానీ మారుతున్న కాలాన్ని బట్టి పవన్ కళ్యాణ్ కూడా తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నాడు అనటానికి ఈ "తీన్ మార్" చిత్రంలోని లిప్ లాక్ కిస్ సీనే ఉదాహరణ. ఈ చిత్రం ఆడియో ఇప్పటికే రిలీజై విశేష ప్రేక్షకాదరణ పొందుతూంది. ఈ "తీన్ మార్" చిత్రాన్ని ఏప్రెల్ 14 వ తేదీన విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com