Home

»

Latest News

పవన్ కళ్యాణ్ ది షాడో మూవీ మే నెలకి వాయిదా

Apr 18, 2011 11:45AM

పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే "ది షాడో" మూవీ మే నెలకు వాయిదా పడిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వం వహించబోయే చిత్రం "ది షాడో". పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే "ది షాడో" మూవీ మే నెలకు వాయిదా పడింది. నిజానికి ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే "ది షాడో" మూవీ ఏప్రెల్ నెలాఖరున కలకత్తా నగరంలో ప్రారంభం కావలసి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే "ది షాడో" మూవీ ప్రారంభం "మే" నెలకు వాయిదా వేయబడింది.

pawan kalyan wall papers, pawan kalyan stills, pawan kalyan images, pawan kalyan pics, pawan kalyan photos, pawan kalyan pictures

ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే "ది షాడో" మూవీలో సారా జేన్ దియాస్ హీరోయిన్ గా నటిస్తుండగా, అబ్బూరి రవి మాటలు వ్రాస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే "ది షాడో" మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతాన్నందిస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే "ది షాడో" మూవీని సంఘమిత్ర ఆర్ట్స్, అర్కా మీడియా పతాకాలపై నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com