Home

»

Latest News

Ntr: ఎన్టీఆర్ కి అదిరిపోయే రేంజ్ లో బర్త్ డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్ 

May 20, 2026 10:54AM

 


ఈ రోజు మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)బర్త్ డే. అభిమానులకి పండుగ రోజు. తమ అభిమాని హీరోకి బర్త్ డే విషెస్ చేస్తూ సోషల్ మీడియాకి కూడా ఒక రోజు వస్తుందనే విషయాన్నీ నిరూపిస్తున్నారు. ఇక సినీ పరిశ్రమ నుంచి కూడా పలువురు హీరోలు ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెప్తున్నారు.


Also read: Dragon: డ్రాగన్ దెబ్బకి వాటికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా!

ఈ కోవలోనే పవర్ స్టార్  పవన్ కళ్యాణ్(Pawan Kalyan)క్రియేటివ్ వర్క్స్ ఒక ట్వీట్ చేసింది. సదరు ట్వీట్ లో శ్రీ ఎన్.టి.ఆర్. గారికి  గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని విజయాలు అందుకోవాలని సంపూర్ణ ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలని  అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. ఇప్పుడు ఈ ట్వీట్ ఇరువురి అభిమానులని అలరిస్తుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద్ సమేత మూవీ ప్రారంబోత్సవానికి  పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేసిన విషయం తెలిసిందే. సదరు పిక్ ని షేర్ చేస్తూనే పవన్ అండ్ టీం బర్త్ డే విషెస్ చెప్పింది.

 

?s=20


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com