
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కట్ అవుట్ రేంజ్ కి ఉన్న కెపాసిటీ తెలియచేస్తూ 'ఓజీ' సాధించిన ఘన విజయం తెలిసిందే. దీంతో ఇప్పుడు అభిమానులతో పోటీపడుతు మరి ప్రేక్షకులు, సినీ ప్రేమికులందరు 'ఓజి 2 'ఎప్పుడెప్పుడు షూట్ కి వెళ్తుందా! సోషల్ మీడియాలో వైరల్ అయ్యే లుక్స్ చూసేద్దామని ఎదురుచూస్తున్నారు.
పవన్ రాజకీయ ప్రయాణం, బిజీ షెడ్యూల్ కారణంగా 'ఓజీ 2' కొంత ఆలస్యం అవుతుందేమోనని ఆందోళన చెందిన అభిమానులకి సినీ సర్కిల్స్ లో సరికొత్త సువాసనతో చక్కర్లు కొడుతున్న ఓజి 2 న్యూస్ ఆనందపరిమళాలని అందిస్తుంది. పవన్ ప్రస్తుతం ఉన్న లుక్ ఓజి 2 కి సంబంధించిన లుక్ అని, త్వరలోనే షెడ్యూల్ స్టార్ట్ కాబోతుందని అంటున్నారు. మరి అదే కనుక నిజమైతే ఫ్యాన్స్ తో పాటు న్యూస్ కూడా తమ హవా సారీ అయిందని అనుకోవడం తథ్యం.
ఇది కూడా చదవండి: రజినీకాంత్,భగవద్గీతకి మధ్య ఉన్న సంబంధం ఏంటి!
.webp)
ఓజి 2 ని పవన్ నే నిర్మిస్తుండగా సుజీత్ ఓజిని మించి హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.
Og 2 Shooting Update, OG 2 Update, Pawan Kalyan OG 2, Sujeeth OG sequel, Ojas Gambheera story, OG 2 release update, Pawan Kalyan new movie news






