Home

»

Latest News

యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో "ఓం శక్తి"

Mar 11, 2011 4:52PM

ntr stills, ntr photos, ntr images, ntr pics, ntr wall papers యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో "ఓం శక్తి" గా విడుదలవుతుందట. తెలుగులో యన్ టి ఆర్ "శక్తి" విడుదలయ్యే రోజునే తమిళంలో యన్ టి ఆర్ "ఓం శక్తి"విడుదలవుతుందట. అంటే తెలుగులో యన్ టి ఆర్ "శక్తి" మార్చ్ 30 వ తేదీన విడుదలవనుంది. తమిళంలో యన్ టి ఆర్ "ఓం శక్తి" కూడా అదే రోజున అంటే మార్చ్ 30 వ తేదీనే విడుదలవుతుంది. నిజానికి యన్ టి ఆర్ కన్నా ముందే రామ్ చరణ్ "మగధీర"ని తమిళంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ అంతకంటే ముందుగా యన్ టి ఆర్ తన "శక్తి" చిత్రాన్ని తమిళంలో "ఓం శక్తి" పేరుతో విడుదల చేస్తున్నారు.

 

ఇప్పటి వరకూ తమిళ హీరోలు వారి తమిళ సినిమాలను తెలుగులోకి అనువదించి మన మీదకు వదిలితే, యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో "ఓం శక్తి" పేరుతో అనువదింపబడి విడుదల కానుంది. ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం తమిళంలో "ఓం శక్తి" గా విడుదలవటంతో, యన్ టి ఆర్ "ఓం శక్తి" గనక అక్కడ హిట్టయితే, రేపు మన హీరోల చిత్రాలన్నీ తమిళంలోకి అనువదింపబడి విడుదలయ్యేందుకు యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో "ఓం శక్తి" చిత్రంతో దారి సుగమమయ్యిందని చెప్పవచ్చు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com