Home

»

Latest News

మహేష్ బాబు దూకుడు యాక్షన్

Mar 11, 2011 2:09PM

mahesh babu stills, mahesh babu iameges, mahesh babu pics, mahesh babu photos, mahesh babu wall papers మహేష్ బాబు "దూకుడు" చిత్రం యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. మహేష్ బాబు "దూకుడు" చిత్రం యాక్షన్ సీన్లనుఎక్కడ షూట్ చేస్తున్నారు...? మహేష్ బాబు "దూకుడు" చిత్రం యాక్షన్ సీన్లను ముంబాయ్ లో షూట్ చేస్తున్నారన్నది ఈ ప్రశ్నకు సమాధానం. మహేష్ బాబు "దూకుడు" చిత్రం యాక్షన్ సీన్లను ఎవరి ఆధ్వర్యంలో షూట్ చేస్తున్నారు...? మహేష్ బాబు "దూకుడు" చిత్రం యాక్షన్ సీన్లను ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ షూట్‍ చేస్తున్నారు.

మహేష్ బాబు "దూకుడు" చిత్రం షూటింగ్ చాలా వరకూ పూర్తయిందని సమాచారం. ఈ మహేష్ బాబు "దూకుడు" చిత్రం యాక్షన్ సీన్లను ముందుగా చెన్నైలో షూట్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ బాబు "దూకుడు" చిత్రం యాక్షన్ సీన్లను ముంబయ్ లో షూట్‍ చేయాల్సి వచ్చింది. మహేష్ బాబు "దూకుడు" చిత్రం వచ్చే నెల అంటే ఏప్రెల్ నెలలో విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com