Home

»

Latest News

ఎ-1 స్టార్ యన్ టి ఆర్ 'శక్తి' కథ ఇదేనా...?

Mar 5, 2011 2:35PM

ntr shakti wall papers, ntr shakti stills, ntr shakti photos, ntr shakti images, ntr shakti pics, ntr shakti movie stills, ntr shakti working stillsతెలుగు సినీ ఇండస్ట్రీకి ఎ-1 స్టార్ అయిన యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న "శక్తి" చిత్రం స్టోరీ ఏంటనేదాని మీద ప్రస్తుతం ఫిలిం నగర్ లో ఆసక్తికరమైన చర్చసాగుతోంది. యంగ్ టైగర్ నుంచి ఈ "శక్తి" చిత్రం తర్వాత తెలుగు మూవీ ఇండస్ట్రీ "ఎ-1 స్టార్"యన్ టి ఆర్ అని పిలవబడతాడట. కారణం "శక్తి" చిత్రంలో యన్ టి ఆర్ మీద "ఎ-1స్టార్" అనే పాట ఉందట.

యన్ టి ఆర్ "శక్తి" చిత్రం కథ ఇదేనా అంటూ మా విలేఖరికి ఫిలిం నగర్ లో ఎవరో అనుకుంటున్న మాటలను బట్టి "శక్తి" కథను ఇదే అయ్యుండొచ్చు అని వ్రాయటం వలన మాకు వైజయంతీ మూవీస్ వారి నుంచి లీగల్ నోటీస్ వచ్చింది. నిజానికి ఇది కాపీరైట్ చట్టానికి సంబంధించింది కాదు. అయినా వైజయంతీ మూవీస్ అంటే ఉన్న గౌరవం వలన, మేము "శక్తి" కథ గురించి ఊహించి  ప్రచురించిన విషయం వలన ఆ కంపెనీకి ఇబ్బంది కలుగుతుందని వారు భావిస్తున్నారని తెలిసి, ఆ కంపెనీ మనోభావాలు దెబ్బతిన కూడదని మేము భావించటం వలన మేము గతంలో ప్రచురించిన విషయాన్ని తీసివేయటమైనది.     

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com