Home

»

Latest News

నాగచైతన్య ఆటోనగర్ సూర్య లొకేషన్ సెర్చ్

Mar 17, 2011 5:03PM

naga chaitanya stills, naga chaitanya images, naga chaitanya pics, naga chaitanya photos,    naga chaitanya wallpapers   నాగచైతన్య "ఆటోనగర్ సూర్య" లొకేషన్ సెర్చ్ లో ఉంది. ఈ నాగచైతన్య ఆటోనగర్ సూర్య చిత్రానికి సంబంధించి అవసరమైన లోకేషన్ల కోసం ఈ చిత్ర దర్శకుడు దేవకట్టా వెతుకుతున్నాడు. నాగచైతన్య ఆటోనగర్ సూర్య లొకేషన్ సెర్చ్ కోసం దర్శకుడు దేవకట్టా విజయవాడ, గుంటూరు, ఆ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను పరిశీలిస్తున్నారు. దేవకట్టా దర్శకత్వంలో, నాగచైతన్య "ఆటోనగర్ సూర్య" చిత్రం షూటింగ్ అక్కడే జరుగనుంది.

నాగచైతన్య ప్రస్తుతం కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అజయ్ భూయాన్ దర్శకత్వంలో, డి శివప్రసాదరెడ్డి నిర్మించే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్ర దర్శకుడు దేవకట్టా గతంలో "వెన్నెల". "ప్రస్థానం" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. నాగచైతన్య నటిస్తున్న ఈ "ఆటోనగర్ సూర్య" చిత్రం దర్శకుడిగా దేవకట్టాకి హేట్రిక్ చిత్రమవుతుంది. "ఏప్రెల్" నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించుకుంటుందని తెలిసింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com