Home

»

Latest News

రవితేజ, వర్మ దొంగల ముఠా సెన్సారు పూర్తి

Mar 17, 2011 4:37PM

ravi teja stills, ravi teja images, ravi teja pics, ravi teja photos, ravi teja pictures, ravi teja   wallpapersరవితేజ హీరోగా, రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో నిర్మించబడిన "దొంగల ముఠా" చిత్రం సెన్సారు కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రానికి సెన్సారు వారు క్లీన్ "యు" సర్టిఫికెట్ ను ఇవ్వటం విశేషం. ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రంలో ఛార్మి, మంచు లక్ష్మీ ప్రసన్న, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సుబ్బరాజు, బ్రహ్మాజీ, సుప్రీత్ (కాట్రాజు) లతో పాటు సునీల్ కూడా ఒక ముఖ్యపాత్రలో నటించాడు. ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రాన్ని రామ్ గోపాల వర్మ కేవలం ఆరున్నర లక్షల రూపాయల వ్యయంతోనే నిర్మించటం ఆశ్చర్యకరం.

 

ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రంలోని టైటిల్ సాంగ్ ని హరీష్ శంకర్ చిత్రీకరించారు. రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రానికి కేనన్ డి 5 అనే స్టిల్ కేమెరాని వాడి ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రాన్ని చిత్రీకరించాడు రామ్ గోపాల వర్మ. ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రం మార్చ్ 18 వ తేదీన, అంటే రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రం కనుక ఘనవిజయం సాధిస్తే ఇక చేతిలో పది లక్షలున్న ఎవరైనా సినిమా తీయవచ్చు. ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో ఒక విప్లవాత్మకమైన మార్పుని తేనుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com