Home

»

Latest News

మనోజ్ మూవీలో నందమూరి బాలకృష్ణది అతిథి పాత్ర కాదు

Mar 29, 2011 11:59AM

manchu manoj kumar wallpapers, manchu manoj kumar stills, manchu manoj kumar images, manchu   manoj kumar pics, manchu manoj kumar photos, manchu manoj kumar picturesమనోజ్ మూవీలో నందమూరి బాలకృష్ణది అతిథి పాత్ర కాదనే విషయం ఫిలిం నగర్ వర్గాల ద్వారా బయటపడింది. వివరాల్లోకి వెళితే ముందుగా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై, మంచు మనోజ్ కుమార్ హీరోగా, మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న "ఊ కొడతారా...ఉలిక్కి పడతారా...?" చిత్రంలో యువరత్న నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో నటించనున్నారని తెలిసింది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో నటించటానికి మోహన్ బాబుతో ఆయనకున్న అనుబంధమే కారణమని తెలిసింది.

మంచు మనోజ్ కుమార్ హీరోగా నటించే మూవీలో నందమూరి బాలకృష్ణది అతిథి పాత్ర కాదు అంటే ఆయన అతిథి పాత్రలో నటించటం లేదని అర్థం కాదు. మనోజ్ మూవీలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. కానీ నందమూరి బాలకృష్ణ నటించేది మాత్రం అతిథి పాత్రలో కాదని తెలిసింది. నందమూరి బాలకృష్ణ ఈ చిత్రం కోసం ఇరవై ఆరు రోజులు నటించటానికి కేటాయించారట. అంటే నందమూరి బాలకృష్ణ ఈ సినిమా అంతా కనిపిస్తారు. ఇక అతిథి పాత్రలో అనటం భావ్యం కాదుకదా.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com