Home

»

Latest News

26 ఏళ్ళకే పోగొట్టుకొన్నాను: కరణ్ 

Jun 30, 2016 5:08PM

"వర్జీనిటీ" అనే పదం ఏదో బూతు మాటలా భావిస్తుంటారు మన తెలుగువారు. కానీ హాలీవుడ్, బాలీవుడ్ లో ఈ "వర్జీనిటీ" అనే విషయం గురించి మాట్లాడడానికి, చర్చించుకోవడానికి జనాలు ఉవ్విళ్ళూరుతుంటారు. హాలీవుడ్ నటీనటులు ఒక అడుగు ముందుకేసి.. "మేం ఈ వయసులోనే "వర్జీనితే కోల్పోయామ్" అని ఎఓ ఘనకార్యం చేసినట్లుగా చెప్పుకొంటుంటారు. ఇప్పుడు ఆ బాటలో బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా పయనిస్తున్నాడు. ఈమధ్య ఓ ప్రెస్ కాన్ఫెరెన్స్ కు హాజరైన కరణ్ "నేను 26 ఏళ్ళకే వర్జీనిటీ కోల్పోయాను" అని స్టేట్ మెంట్ ఇచ్చాడు. అలాగే తన చిన్నతనంలో లావుగా ఉన్నానని ఫీలయ్యేవాడట, అయితే.. స్టార్ డైరెక్టర్ అయ్యాక తనలోని భయాన్ని స్టార్ డమ్ కవర్ చేసేసిందని చెప్పుకొచ్చాడు కరణ్! 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com