Home

»

Latest News

కమల్ కొత్త మూవీ విశ్వరూపం

Mar 26, 2011 10:31AM

kamal wallpapers, kamal stills, kamal pics, kamal images, kamal photos, kamal picturesకమల్ కొత్త మూవీకి "విశ్వరూపం" అన్న పేరుని నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే సకల కళా వల్లభుడు, పద్మశ్రీ, డాక్టర్ కమల్ హాసన్ హీరోగా, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నిర్మించబోతున్న చిత్రానికి "విశ్వరూబం" అన్న పేరుని తమిళంలో ఖరారు చేశారు. అంటే ఈ కమల్ కొత్త మూవీ "విశ్వరూపం" అనే చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళంలో ఈ కమల్ కొత్త చిత్రానికి "విశ్వరూబం" అన్న పేరుని నిర్ణయించగా, తెలుగులో, హిందీలో ఈ "విశ్వరూబం" చిత్రానికి ఇంకా పేర్లు నిర్ణయించలేదు. తెలుగులో బహుశా "విశ్వరూపం" అన్న పేరుని నిర్ణయించే అవకాశాలున్నాయి.

అలాగే హిందీలో "విశ్వరూప్" అన్న పేరుని నిర్ణయించొచ్చు. ఈ కమల్ కొత్త మూవీ "విశ్వరూబం" చిత్రంలో బాలీవుడ్ యువ హీరోయిన్ "దబాంగ్" ఫేం సోనాక్షీ సిన్హా హీరోయిన్ గా ఎన్నికైంది. ఈ చిత్రం కోసం గాను సోనాక్షి సిన్హా రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందనీ, కొన్ని షరతులు కూడా విధించిందని కూడా తెలిసింది. ఈ కమల్ కొత్త మూవీకి "విశ్వరూబం" చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్‍ గా నిర్మిస్తున్నారని సమాచారం. ఈ కమల్ కొత్త మూవీ "విశ్వరూబం" చిత్రాన్ని వంద రోజుల్లో హైదరాబాద్, చెన్నై, లండన్ లలో, సింగిల్ స్కెడ్యూల్లో చిత్రీకరించనున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com