Home

»

Latest News

ద‌ర్శ‌కేంద్రుడి కొత్త సినిమా డీటైల్స్!!

May 28, 2019 6:20PM

 

గ‌త కొన్ని రోజులుగా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు చేయ‌బోయే కొత్త సినిమా గురించి త్వ‌ర‌లో అనౌన్స్ మెంట్ రానుందంటూ వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  ఇక విశ్వ‌విఖ్యాత న‌టుడు ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు ద‌ర్శ‌కేంద్రుడు త‌న సినిమాకు సంబంధించిన వివ‌రాలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. `నా యాభై ఏళ్ల సినీ జీవితంలో అన్న‌గారితో ప్ర‌యాణం ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిది. గ‌త జ‌న్మ‌ల సుకృతంగా భావిస్తాను. ఆ మ‌హానుభావుడి జ‌యంతి సంద‌ర్భంగా నా త‌దుప‌రి సినిమాని ప్ర‌క‌టించ‌డం చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్ర‌త్యేకం. మ‌రింత కొత్త‌గా ప్ర‌య‌త్నించ‌బోతున్నాను. పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాను అంటూ రాసుకొచ్చారు. ముగ్గురు డైర‌క్ట‌ర్స్ తో ముగ్గురు హీరోయిన్స్ తో ఈ  సినిమా ఉంటుంద‌ని చెబుతూ.. ఇంట్ర‌స్టింగ్ గా ఒక పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేసారు ద‌ర్శ‌కేంద్రుడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com