Home

»

Latest News

జగపతి బాబు "కీ"

Mar 16, 2011 11:34PM

jagapati babu stills, jagapati babu images, jagapati babu pics, jagapati babu photos, jagapati babu pictures, jagapati babu wallpapers జగపతి బాబు "కీ" అంటే జగపతి బాబు తాళం అనుకునేరు. కాదండీ. ఈ "కీ" జగపతి బాబు నటిస్తున్న కొత్త సినిమా పేరు. ఈ "కీ" చిత్రాన్ని నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో, సుకుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఒక విభిన్నమైన కథతో తయారవుతున్న ఈ "కీ" చిత్రం యొక్క ట్రైలర్ లాంచింగ్, అలాగే ఈ "కీ" చిత్రానికి సంబంధించిన వెబ్ సైట్ నీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ తాను జగపతి బాబు హీరోగా త్వరలో తాను ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలియజేశారు.

హీరో జగపతి బాబు ప్రసంగిస్తూ ఈ చిత్రం యూనిట్ తో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఈ చిత్రం యూనిట్ తో కథ కూడా తెలుసుకోకుండా సినిమాలో నటించటానికి తన సంసిద్ధతను తెలియజేశారు. రొటీన్ సినిమాలా కాకుండా తమ "కీ" చిత్రం డిఫెరెంట్ గా ఉండేలా నిర్మించామనీ, ప్రస్తుతం "కీ" చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉందనీ, తమ "కీ" చిత్రాన్ని ఏప్రెల్ రెండవ వారంలో విడుదల చేస్తామనీ ఈ చిత్రం యూనిట్ తెలిపింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com