Home

»

Latest News

ఆ హీరోయిన్ సంపాదన 22 వేల కోట్లు!

Jul 9, 2016 12:40PM


మన స్టార్ హీరోయిన్లు మహా అయితే ఏడాదికి ఓ పదిహేను కోట్లు సంపాదిస్తారు. బాలీవుడ్ భామలైతే ఓ 30 దాకా ఖాతాలో వేసుకొంటారు. కానీ ఒక హీరోయిన్ ఏడాదికి దాదాపుగా 22,000 కోట్ల రూపాయలు సంపాదిస్తుందట. "ఎవెంజర్స్" సిరీస్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకొన్న స్కార్లెట్ జాన్సన్ ప్రస్తుతం హాలీవుడ్ టాప్ సెలబ్రిటీగా మారిపోయింది. 
వరుస యాడ్స్ తోపాటు సినిమాలతో యమబిజీ అయిపోయింది. 
ఈ ఈడాదిలో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ హీరోయిన్ గా పత్రికలకెక్కింది. అమ్మడి సంపాదన 22 వేల కోట్ల రూపాయలంట. వచ్చే ఏడాది ఇంకా ఎక్కువ సంపాదిస్తానని, తన పేరు ఈ లిస్ట్ లో ఉండడం సంతోషంగానే ఉంది కానీ.. నాలాగ మరో హీరోయిన్ పేరు లేకపోవడం బాధగా ఉందని చెబుతోంది స్కార్లెట్!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com