నాగ భైరవతో వస్తున్న బండ్ల గణేష్
on Feb 22, 2016

భారి చిత్రాల నిర్మాత బండ్ల గణెష్ మరో క్రేజి ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. తెలుగు తమిళ నాట హారర్ థ్రిల్లర్స్ కి ఫ్రాంచెజ్ గా మారి ఇటీవలే గంగ చిత్రం తొ 100 కోట్ల మైలు రాయిని ని సైతం దాటి అందరి ప్రశంసలతొ పాటు భాక్సాఫీసు దగ్గర కనక వర్షం కురిపించిన లారెన్స్ రాఘవ హీరోగా అయన దర్శకత్వం లోనె రూపొందున్న చిత్రాన్ని గణెష్ నిర్మించబొతున్నారు. పరమెశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై అతి త్వరలొ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళబొతుంది. తెలుగు తమిళ భాషల్లొ ఏక కాలం లొ రూపొందబొయె ఈ చిత్రం లొ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేయనున్నట్లు తెలిసింది.
ఈ సంధర్భం గా గణేష్ బండ్ల మాట్లాడుతు అగ్ర హీరోలతొ అనేక భారి హిట్స్ అందించిన తమ బ్యానర్ లో ప్రతిభావంతమైన దర్శకుడు లారెన్స్ తొ సినిమా చేయటం అది ఇటువంటి భారి విజువల్ ఎఫెక్ట్స్ హారర్ ధ్రిల్లర్ ని రూపొదించటం ఆనందంగ ఉందని త్వరలోనె ఈ చిత్రం తారగణాన్ని ఇతర వివరాలని తెలియచేస్తాం అన్నారు. ఈ చిత్రానికి నాగ భైరవ అనె టైటిల్ పరిశీలనలొ ఉన్నట్లు తెలిపారు ఈ చిత్రం ఏప్రిల్ లొ సెట్స్ మీదకి వెళ్తుందని తెలిపారు తమ గత చిత్రాల స్తాయి లొనె ఈ చిత్రం లొ అత్యున్నత సాంకెతిక విలువలు భారి తారగణం ఉంటాయని తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



