Home

»

Latest News

రాజమౌళి ఈగ స్పెషల్

Mar 13, 2011 11:55AM

raja mouli stiils, raja mouli images, raja mouli pics, raja mouli photos, raja mouli wallpapersరాజమౌళి "ఈగ" చిత్రానికి చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయట. ఈ రాజమౌళి "ఈగ" చిత్రంలో కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందట. రాజమౌళి "ఈగ" కథ ఏమిటంటే హీరో నానిని విలన్ సుదీప్ చంపేస్తాడట.

 

మళ్ళీ జన్మలో నాని ఈగ గా పుట్టి విలన్ సుదీప్ మీద ఎలా పగతీర్చుకున్నాడన్నది ఈ రాజమౌళి "ఈగ" చిత్రం కథ. ఈ మీద చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాథాన్యం ఉందట. ఈ మీద చిత్రంలో సమంత హీరోయిన్ గా నాని సరసన నటించటానికి కారణం, తాను ప్రభాస్ హీరోగా దర్శకత్వం వహించబోయే భారీ చిత్రంలో సమంతకు హీరోయిన్ గా అవకాశం ఇస్తానని చెప్పాడట రాజమౌళి.

 

ఈ రాజమౌళి "ఈగ" చిత్రానికి యమ్.యమ్.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ రాజమౌళి "ఈగ" చిత్రంలో కేవలం మూడు పాటలే ఉన్నాయట. ఈ మూడు పాటలతో పాటు ఈ రాజమౌళి "ఈగ" చిత్రానికి రీ-రికార్డింగ్ కూడా కీరవాణే అందించనున్నారు. రాజమౌళి "ఈగ" చిత్రానికి మూడు నెలల పాటు ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరిగిందట. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ రాజమౌళి "ఈగ" చిత్రానికి సురేష్ బాబు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com