
దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో, ఆయన తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ, ఆర్కా మీడియాతో కలిసి నిర్మించిన ఫాంటసీ కామెడీ చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ హీరోగా తెలుగులో చేసిన స్ట్రెయిట్ మూవీ. ప్రచార చిత్రాలు బాగుండటం పూర్తిగా రాజమౌళి కాంపౌండ్ మూవీ కావడంతో రిలీజ్ ఈ రోజే అయినా క్రేజ్ దృష్ట్యా నిన్న ప్రీమియర్స్ ప్రదర్శించారు. మూవీ చూసిన ప్రేక్షకులు సినిమాలోని పలు హైలెట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు.
1 . ఫాహద్ ఫాజిల్, బేబీ దివ్యతో వచ్చిన సీన్స్
2 . బేబీ దివ్యకి తను చనిపోయిందనే విషయం తెలియకపోవడం
3 . ఫాహద్, దివ్య మధ్య వచ్చిన పోలీస్ స్టేషన్ సీన్స్
4 . ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్
5 . ఫాహద్, దివ్య మధ్య నడిచిన టోటల్ ట్రాక్
6 . ఫస్ట్ హాఫ్
7 . నిర్మాణ విలువలు
8 . ఫొటోగ్రఫీ
9 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఇది కూడా చదవండి: Dont Trouble The Trouble Review Telugu : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రివ్యూ
.webp)
మరి ఈ నేపథ్యంలో తొలి రోజుతో పాటు వీకెండ్ లో ఏ మేర కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి శశాంక్ ఏలేటి దర్శకుడు.
[Dont Trouble The Trouble Highlights, Dont Trouble The Trouble Review, Fahadh Faasil Telugu Movie, SS Rajamouli Presentation, Dont Trouble The Trouble Highlights, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]




.webp)
