Home

»

Latest News

రామ్ గోపాల వర్మ మొనగాడు

Mar 22, 2011 1:58PM

varma wallpapers, varma stills, varma pics, varma images, varma photos, varma pictures వర్మ మొనగాడు ఎలా అయ్యాడంటే ఒక పెద్ద హీరోతో కోట్లు పెట్టి సినిమా తీసి నానాపాట్లూ పడి విడుదలచేస్తే వచ్చే లాభంకన్నా, ఆరున్నర లక్షలతో, కేనన్ 5డి అనే స్టిల్ కెమెరాతో ఏకంగా అదే పెద్ద హీరోతో సినిమానే తీసి విడుదల చేసి కోట్లు పెట్టిన సినిమా కన్నా ఎక్కువ లాభం సంపాదించాడు. దీన్ని బట్టి చూస్తే వర్మ కచ్చితంగా మేధావి.... మొనగాడు కూడా. వర్మ చెప్పిన విషయాలూ, తన "దొంగల ముఠా" సినిమాతో రవితేజ హీరోగా నటించిన రీసెంట్ సినిమా "మిరపకాయ్"సినిమాను పోల్చి మరీ నిరూపించాడు. కావాలంటే మీరే చూడండి.

రవితేజ కంపేరటీవ్ టేబుల్
వివరణ
మిరపకాయ్   
దొంగల ముఠా
సినిమాకు అయిన ఖర్చు
 14 కోట్లు
 6 లక్షలు
రిలీజయిన థియేటర్లు     
300 లకు పైగా
300 లకు పైగా
ప్రారంభం నుండి ఫినిషింగ్ 
8 నెలలు
 33 రోజులు
రవితేజ పనిచేసిన రోజులు 
65 రోజులు
కేవలం 5 రోజులు
తొలి ఆట తర్వాత మొదటి బ్రేక్           ఈవెన్ కి ఇంకా రావలసిన మొత్తం
పెట్టుబడిలో 90%
 పెట్టుబడిపైన పదింతలు లాభం

"వెరసి ఒక్క షో తోనే "దొంగల ముఠా" సూపర్ డూపర్ హిట్టయ్యింది. డిష్కషన్ ఓవర్" - రామ్ గోపాల వర్మ

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com