బ్రహ్మోత్సవం ఫస్ట్ డే కలెక్షన్స్..!
on May 21, 2016
సూపర్ స్టార్ మహేష్ హీరోగా, భారీ కాస్టింగ్, భారీ సెట్టింగ్స్ తో తెరకెక్కిన బ్రహ్మోత్సవం నిన్న రిలీజైంది. మొదటి రోజే సినిమా ఫలితం తేలిపోయినా, ఫస్ట్ డే కాబట్టి కలెక్షన్స్ ఫర్లేదనిపించాయి. అయితే, మొదటి నుంచీ ఉన్న భారీ అంచనాల స్థాయిని చూస్తే, ఫస్ట్ డే కేవలం 12.71 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడం విచిత్రం. బాహుబలి రికార్డులు పక్కన పెడితే, మొదటి రోజు కలెక్షన్లలో కనీసం శ్రీమంతుడును కూడా దాటలేకపోయింది బ్రహ్మోత్సవం. మొదటి రోజు బ్రహ్మోత్సవం టోటల్ షేర్ కలెక్షన్ రిపోర్ట్ (కోట్లలో).
నైజాం 3.67
సీడెడ్ 1.47
నెల్లూరు 0.45
కృష్ణా 0.74
గుంటూరు 1.90
వైజాగ్ 0.96
తూర్పు గోదావరి 1.60
పశ్చిమ గోదావరి 1.92
ఫస్ట్ డే టోటల్ ఆంధ్రా తెలంగాణా షేర్ 12.71
Also Read