Home

»

Latest News

మంచు లక్ష్మిని ఫాలో అయిన బాలీవుడ్ హీరో!

Jun 28, 2016 10:42AM

అమెరికాలో "సరోగసీ" అనే పద్ధతి చాలా పాపులర్. అక్కడి ఉద్యోగాలతో యమ బిజీగా గడిపే ఆడవాళ్ళందరూ.. "గర్భం" దాల్చడం వల్ల టైమ్ వేస్ట్ అని ఫిక్స్ అయిపోయి.. ఖాళీగా ఉన్న ఒకమ్మాయిని చూసుకొని, ఆ అమ్మాయిలోకి తమ భర్త "స్పెర్మ్"ను ప్రవేశపెట్టి వారసులను దాదాపుగా కొనుక్కోంటారు. టాలీవుడ్ లో ఈ పద్ధతిని మొట్టమొదటిసారిగా వినియోగించి తల్లి అయిన నటి మంచు లక్ష్మీ. ఇప్పుడు మంచు లక్ష్మిని ఫాలో అయ్యి మరో బాలీవుడ్ హీరో కూడా తండ్రయ్యాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ తమ్ముడు తుషార్ కపూర్ ఎప్పట్నుంచో సినిమాల్లో ఉన్నప్పటికీ.. ఈమధ్య వస్తున్న "బీ గ్ఱేడ్" సినిమా వల్లే ఎక్కువ పేరు సంపాదించుకొన్నాడు. ఇతగాడు కూడా మంచు లక్ష్మీ ఫాలో అయ్యిన "సరోగసి" పద్ధతి ద్వారానే తండ్రిగా మారాడు. సరోగసి వల్ల పుట్టిన తన కొడుక్కి "లక్ష్య" అనే పేరు కూడా పెట్టేశాడు తుషార్!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com