Home

»

Latest News

సినీమా అవార్డ్స్ 2011 వివరాలు

Jun 20, 2011 9:14AM

సినీమా అవార్డ్స్ 2011 వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2011 వ సంవత్సరానికి గాను సినీమా అవార్డ్స్ (cine MAA awards) వివరాల్లోకి వెళితే ఉత్తమ నటుడిగా యువరత్న నందమూరి బాలకృష్ణ ఎన్నికయ్యారు. "సింహా" సినిమాలో ఉత్తమ నటన ప్రదర్శించినందుకు గాను ఆయనకీ అవార్డు లభించింది. ఉత్తమ నటిగా కాజల్ అగర్వాల్ ఎన్నికయ్యింది.

"బృందావనం" సినిమాలో ఉత్తమ నటన ప్రదర్శించినందుకుగాను ఆమెకీ అవార్డు లభించింది. ఉత్తమ దర్శకుడిగా గౌతం మీనన్ ఎన్నికయ్యారు. యువతను విపరీతంగా ఆకర్షించిన "ఏ మాయ చేశావే" సినిమాకి గాను ఆయనకీ అవార్డు లభించింది. ఉత్తమ నిర్మాతగా శోభు యార్లగడ్డ ఎన్నికయ్యారు. ఆయన నిర్మించిన "మర్యాదరామన్న" సినిమాకి గాను ఆయనకీ అవార్డు లభించింది. అలాగే క్రిష్ కి "వేదం" సినిమాకి అవార్డు లభించింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com