Home

»

Latest News

సినీమా అవార్డ్స్ లో అల్లు అర్జున్ ర్యాంప్ వాక్

Jun 20, 2011 10:16AM

సినీమా అవార్డ్స్ లో అల్లు అర్జున్ ర్యాంప్ వాక్ చేశాడు. సినీమా అవార్డ్స్ (cine MAA awards) ఫంక్షన్ కి వచ్చిన ప్రముఖ యువ హీరో అల్లు అర్జున్ స్టేజ్ మీదకు ఎక్కి ర్యాంప్ వాక్ చేశారు. ఆయన ప్రియామణితో కలసి ఈ సినీమా అవార్డ్స్ లో హంగామా చేశారు. ఇటీవల నోవాటెల్ హోటల్లో జరిగిన సినీమా అవార్డ్స్ (cine MAA awards) ఫంక్షన్ లో ప్రేక్షకులు అల్లు అర్జున్ చేసిన ఈ ర్యాంప్ వాక్ ని చూసే అదృష్టాన్ని పొందగలిగారు. అల్లు అర్జున్ చేసిన ఈ ర్యాంప్ వాక్ ఫొటోలు మీ కోసం తెలుగువన్ ప్రత్యేకంగా అందిస్తోంది. చూసి ఎంజాయ్ చేయండి.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com