Home

»

Latest News

Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య  కావ్య రెడ్డి చేసే బిజినెస్ ఇదేనా! 

May 7, 2026 4:45PM

 

బెల్లంకొండసాయి శ్రీనివాస్(Sai Sreenivas)వివాహం కావ్య రెడ్డి(Kavya Reddy)తో జరిగిన విషయం తెలిసిందే. జనరల్ గా మనకి తెలిసిన వాళ్లే పెళ్లి చేసుకుంటే ఈ రోజుల్లో భార్య భర్తలిద్దరూ సంపాదించాలి కాబట్టి అబ్బాయ్, అమ్మాయి ఏ వర్క్ చేస్తుంటారని అడిగే పరిస్థితి. అలాంటిది సాయి శ్రీనివాస్ చేసుకున్న కావ్య రెడ్డి ఏ పని చేస్తుందో తెలుసుకోవాలని కూడా ఉంటుంది కదా! మరి అలా తెలుసుకోవాలనే వాళ్లందరి కోసం కొన్ని డీటెయిల్స్ 

 కావ్యరెడ్డి ఒక లాయర్.  మరోవైపు అరటి చెట్టు నుంచి వచ్చే నారని దారాలుగా మార్చి చీరలను తయారు చేసి  విదేశాలకి పంపిస్తుందంట. దీంతో కావ్యకి  నెలకు సుమారు 90 లక్షల ఆదాయం వస్తుందట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో  తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట  వైరల్ అవుతోంది. మరి ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డినే స్పందించాలి. కావ్యరెడ్డి హైదరాబాద్ కి చెందిన ప్రముఖ న్యాయవాది కూతురు అనే విషయం తెలిసిందే.


Also read: Rajinikanth: అభిమానులని బాధకి గురి చేస్తున్న రజీనీకాంత్ మాటలు  

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com