Home

»

Latest News

అల్లు అర్జున్ బద్రీనాథ్ 3 రోజుల కలెక్షన్ 16.5 cr

Jun 13, 2011 6:02PM

అల్లు అర్జున్ "బద్రీనాథ్" 3 రోజుల కలెక్షన్ పదహారు కోట్ల యాభై లక్షల రూపాయలని తెలిసింది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన భారీ బడ్జెట్ విభిన్నకథా చిత్రం "బద్రీనాథ్". అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమాకి యమ్.యమ్.కీరవాణి సంగీతాన్ని అందించారు.

అల్లు అర్జున్ "బద్రీనాథ్" విడుదలైన మూడురోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాలిలా ఉన్నాయి. అల్లు అర్జున్ "బద్రీనాథ్" వసూలు చేసిన మొత్తం 16.5 cr అయితే ఒక్క ఎ.పి. కలెక్షన్ మాత్రమే 14.1 cr అని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో  నైజాం - 5 cr,

సీడెడ్ - 3.5 cr,

కోస్తాంధ్ర - 5.6 cr.

ఎ.పి.లో మొత్తం 14.1 cr వసూలు చేసింది అల్లు అర్జున్ "బద్రీనాథ్".

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com