Home

»

Latest News

అల్లు అర్జున్ బద్రీనాథ్ నైజాం థియేటర్ల లిస్ట్

Jun 7, 2011 11:35AM

అల్లు అర్జున్ "బద్రీనాథ్" నైజాం థియేటర్ల లిస్ట్ ఈ విధంగా ఉంది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న భారీబడ్జెట్ విభిన్నకథా చిత్రం" బద్రీనాథ్".

ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమాని జూన్ పదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తమిళ వెర్షన్ కోసం సినిమా కొంతభాగాన్ని రీషూట్ చేయటం జరిగింది. ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమా నైజాంలో విడుదల చేస్తున్న థియేటర్ల లిస్ట్ మా తెలుగువన్ ప్రేక్షకుల కోసం అందిస్తున్నాం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com