Home

»

Latest News

నాగచైతన్య ఆటోనగర్ సూర్య విశేషాలు

Apr 5, 2011 3:18PM

kajal agarwal hot wallpapers, kajal agarwal hot stills, kajal agarwal hot images, kajal agarwal hot pics, kajal agarwal hot photos, kajal agarwal hot picturesనాగచైతన్య ఆటోనగర్ సూర్య విశేషాలు చాలానే ఉన్నైని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువ హీరో నాగచైతన్య హీరోగా, దేవకట్టా దర్శకత్వంలో నిర్మించబడుతున్న చిత్రం "ఆటోనగర్ సూర్య". విజయవాడ రౌడీయిజం నేపథ్యంగా ఈ చిత్రం నిర్మించబడుతూందని వినికిడి. ఈ చిత్రంలో హీరో నాగచైతన్య సరసన అందాల కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూందని సమాచారం. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దేవకట్టా గతంలో వెన్నెల, ప్రస్థానం చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి టెక్నీషియన్ గా పేరుతెచ్చుకున్నారు.

 

ఈ చిత్రానికి యువ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ సంగీతాన్నందిస్తున్నారని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ ఇటీవల సంగీతం అందించిన "ప్రేమకావాలి" చిత్రం ఆడియో పెద్ద హిట్టయ్యింది. ఈ చిత్రం మే నెలలో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటుందనీ, జూన్ నెల నుండీ హీరో నాగచైతన్య ఈ చిత్రమ షూటింగ్ లో పాల్గొంటారని తెలిసింది. ప్రస్తుతం నాగచైతన్య, కాజల్ అగర్వాల్ ఇదరూ కలసి కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, అజయ్ భూయాన్ దర్శకత్వంలో, డి.శివప్రసాద రెడ్డి నిర్మించే చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షుటింగ్ బ్యాంకాక్ నగరంలో జరుగుతూంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com